ఒక క్షణం సర్వం త్యజించిన యోగి నేను మరో క్షణం భవబంధాలకు బానిస నేను
జీవిత వాకిల్లో జల్లిన కళ్ళాపి మగడు కాగా, అందమైన అల్లికలతో తీర్చి దిద్దిన రంగవల్లి మగువ. పరిణయం అనగానే నాకు తట్టే ఊహ ఇది. శుభం. "నాతిచరామి" అంటూ కన్యాదాతని మెప్పించి, పడతి మనసు మరింతగా గెలవను పరిణయ నావని ప్రణయ దీవులకి నడపటమే ఇక! :)
Post a Comment
1 స్పందనలు:
జీవిత వాకిల్లో జల్లిన కళ్ళాపి మగడు కాగా, అందమైన అల్లికలతో తీర్చి దిద్దిన రంగవల్లి మగువ. పరిణయం అనగానే నాకు తట్టే ఊహ ఇది.
శుభం. "నాతిచరామి" అంటూ కన్యాదాతని మెప్పించి, పడతి మనసు మరింతగా గెలవను పరిణయ నావని ప్రణయ దీవులకి నడపటమే ఇక! :)
Post a Comment