స్వప్న విహారం

కళ్ళ ముందు నీవున్నావన్న ఊహలో కళ్ళు మూసి నిదురోయిన వేళలో కళ్ళ వెనుక స్వప్నమై..
to be continued !!!

2 comments:

మరువం ఉష said...

ఇది నా స్వపన విహారం, ఇది నిజానికి నిన్న వేకువ ఝాముల్లో వ్రాసుకున్నది. నేను కూడా ఇంకా పొడిగించాలని అనుకున్నదీను..

కలలోనే నే తొలిపొద్దు వెలుగులు చూసాను
వెలుగుల నీడల్లో నీ రూపు వెదికాను
కనులు తెరిచి నీకోసం దోసిలి వొగ్గాను
చేతికి పట్టినన్ని కిరణాల నేను తడిసాను
శీతువు పొద్దుల్లో వణికే నీకు నా వొడి వెచ్చన పంచాను
సూరీడైనా శివుడైనా అమ్మ వొడికి పసిపాపడే కాదా?

గీతాచార్య said...

:) Nice expression