ఒక క్షణం సర్వం త్యజించిన యోగి నేను మరో క్షణం భవబంధాలకు బానిస నేను
ఇది నా స్వపన విహారం, ఇది నిజానికి నిన్న వేకువ ఝాముల్లో వ్రాసుకున్నది. నేను కూడా ఇంకా పొడిగించాలని అనుకున్నదీను..కలలోనే నే తొలిపొద్దు వెలుగులు చూసానువెలుగుల నీడల్లో నీ రూపు వెదికానుకనులు తెరిచి నీకోసం దోసిలి వొగ్గానుచేతికి పట్టినన్ని కిరణాల నేను తడిసానుశీతువు పొద్దుల్లో వణికే నీకు నా వొడి వెచ్చన పంచానుసూరీడైనా శివుడైనా అమ్మ వొడికి పసిపాపడే కాదా?
:) Nice expression
Post a Comment
2 comments:
ఇది నా స్వపన విహారం, ఇది నిజానికి నిన్న వేకువ ఝాముల్లో వ్రాసుకున్నది. నేను కూడా ఇంకా పొడిగించాలని అనుకున్నదీను..
కలలోనే నే తొలిపొద్దు వెలుగులు చూసాను
వెలుగుల నీడల్లో నీ రూపు వెదికాను
కనులు తెరిచి నీకోసం దోసిలి వొగ్గాను
చేతికి పట్టినన్ని కిరణాల నేను తడిసాను
శీతువు పొద్దుల్లో వణికే నీకు నా వొడి వెచ్చన పంచాను
సూరీడైనా శివుడైనా అమ్మ వొడికి పసిపాపడే కాదా?
:) Nice expression
Post a Comment