ఏడు అడుగులు వేస్తే ఏడు జన్మలు
జీవితాంతం కలిసి నడిస్తే ఎన్ని జన్మలు?
మొదలెక్కడ ఏడు జన్మల లెక్కకి
తుది ఏది జన్మజన్మల బందానికి?
స్వరాల అడుగులు ఏడు దగ్గర ఆగిపోతే
అనంతరాగాల సృజన ఎక్కడిది?
అగ్ని సాక్షిగా రెండు మనసుల ఏడు జన్మల ఋణబందం
పరమాత్మ సాక్షిగా పరమాత్మతో ఎన్ని జన్మల ఋణబందం?