పరిణయం


దూరమెంత కొత్త లోకానికి ? ఏడడుగులు
తలపై ముద్దులతో స్వాగతించేదేలా? తలంబ్రాలు రాల్చి
సాగరమధనం చేసేదెలా? నాలుగు చేతులు కలిపి
ఆశల నక్షత్రాన్ని కాంచేదెలా? కళ్ళుకళ్ళు కలిపి

1 comment:

మరువం ఉష said...

జీవిత వాకిల్లో జల్లిన కళ్ళాపి మగడు కాగా, అందమైన అల్లికలతో తీర్చి దిద్దిన రంగవల్లి మగువ. పరిణయం అనగానే నాకు తట్టే ఊహ ఇది.

శుభం. "నాతిచరామి" అంటూ కన్యాదాతని మెప్పించి, పడతి మనసు మరింతగా గెలవను పరిణయ నావని ప్రణయ దీవులకి నడపటమే ఇక! :)