tag:blogger.com,1999:blog-4685090898795530127.post6886581591548551557..comments2023-07-05T18:58:17.940+05:30Comments on అర్జునుడి బాణాలు...: అనంత వృత్తం-2Anonymoushttp://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-4685090898795530127.post-16802772320736722732009-08-09T20:36:13.419+05:302009-08-09T20:36:13.419+05:30పిచ్చిరెడ్డి గారు,
మీ పూర్తి విమర్శ కోసం ఎదురు చూ...పిచ్చిరెడ్డి గారు,
మీ పూర్తి విమర్శ కోసం ఎదురు చూస్తున్నాను
ఉష గారు,
ఇక సహజమార్గం, దాని గురించి కొంచెం కూడా తెలియని వాడిని, మీరు ఈ కవితలను పోలిస్తే అంతా తెలుసని గర్వాతిశయంలో మునిగిపోతానేమో.
లైక్ మైండెడ్ అవ్వచ్చేమో, కానీ తీవ్రత వేరు ఇద్దరిదీAnonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-82797080403755115672009-08-08T09:20:11.924+05:302009-08-08T09:20:11.924+05:30sahajmarg has laid out circles of self-realization...sahajmarg has laid out circles of self-realization/attainment. Ones journey starts at the outer and march towards the center as the soul advances which is god. Your work reminded of that. lately my heart is boiling within of the very theme you took. Perhaps like minded..మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-71486330338521852602009-08-08T05:49:29.765+05:302009-08-08T05:49:29.765+05:30ఏకపాత్రాభినయం బాగా చేసారు. అర్ధం కాలేదని చక్కగా చె...ఏకపాత్రాభినయం బాగా చేసారు. అర్ధం కాలేదని చక్కగా చెప్పారు. చిన్న ప్రశ్న, తప్పులు ఏమిటో... ఎక్కడ దారి తప్పానో సెలవిస్తారా ?
మీ విమర్శను పూర్తి చేస్తారా ?
"To Err is human nature"Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-3098153892160007732009-08-08T00:14:40.002+05:302009-08-08T00:14:40.002+05:30పిచ్చిరెడ్డి : మీరు రాసినదానికి అర్థమేమన్నా ఉన్నదా...పిచ్చిరెడ్డి : మీరు రాసినదానికి అర్థమేమన్నా ఉన్నదా

అర్జునుడు: మీకు అర్థమవ్వాలనే నేను బోలెడంత సమయం వెచ్చించీ, అంత కష్టపడీ రాసింది. మరి మీకు అర్థం కాలేదు అని అంటే, నేను మీరు సార్థకనామధేయులే అని అనవలసి వస్తుంది

పిచ్చిరెడ్డి: $%^&Anonymousnoreply@blogger.com