tag:blogger.com,1999:blog-4685090898795530127.post3667468898791389692..comments2023-07-05T18:58:17.940+05:30Comments on అర్జునుడి బాణాలు...: హరివిల్లు - 2Anonymoushttp://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-4685090898795530127.post-82456509089934890182009-06-25T18:24:05.809+05:302009-06-25T18:24:05.809+05:30@విజయమోహన్ గారు,
మొత్తానికి నా దారిలోనే ఎదురొచ్చి...@విజయమోహన్ గారు,
మొత్తానికి నా దారిలోనే ఎదురొచ్చి వ్యాఖ్య ఇచ్చారన్నమాట. సంతోషంAnonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-87901692433303607332009-06-25T12:21:43.656+05:302009-06-25T12:21:43.656+05:30చదివాను అందుకే ఆ గంగమ్మ పరవళ్ళకూ,ఈ హరిహరులకూ జత కల...చదివాను అందుకే ఆ గంగమ్మ పరవళ్ళకూ,ఈ హరిహరులకూ జత కలిపాచిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-5284552306214080352009-06-25T10:11:31.503+05:302009-06-25T10:11:31.503+05:30పరిమళం గారు,
ధన్యవాదాలు. మా సప్తకవితా సంకలనం కూడా...పరిమళం గారు,
ధన్యవాదాలు. మా సప్తకవితా సంకలనం కూడా చూడండి.Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-43475171050483095802009-06-24T22:59:11.748+05:302009-06-24T22:59:11.748+05:30అద్భుతంగా ఉంది ! ఇంతకంటే ఏం రాయను ?అద్భుతంగా ఉంది ! ఇంతకంటే ఏం రాయను ?పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-48325391366837469232009-06-24T22:37:30.409+05:302009-06-24T22:37:30.409+05:30హరిహరులపైనే అనికాదు, ఎలా రాసినా సరే..
మీరు మీ బ్ల...హరిహరులపైనే అనికాదు, ఎలా రాసినా సరే..
మీరు మీ బ్లాగులోనే రాయవచ్చు, కావాలంటే నేను దాన్ని మరలా పబ్లిష్ చేస్తాను.
ఉహూ అలా కాదు అంటే నాకొక మెయిల్ కొట్టండి (pradeep@miriyala.in)
గురువారం ఉదయం అంటూ చాలా తక్కువ సమయం ఇచ్చారు, మళ్ళీ మూడు కవితలు రాసే భావావేశం వస్తుందో రాదో...Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-60082909881972947252009-06-24T21:59:16.710+05:302009-06-24T21:59:16.710+05:30సరే మీ షరతుకి చిన్న మార్పుతో వొప్పుకుంటున్నాను, న...సరే మీ షరతుకి చిన్న మార్పుతో వొప్పుకుంటున్నాను, నా నుండి గురువారం ఉదయం లోపు కవిత రాకపోతే మీరే వ్రాసేయండి. హరివిల్లు మీద నా వద్ద అసంపూర్తి కవిత ఒకటి వుంది, అది పూర్తి చేయనా లేక మీ బాణీలో హరి హరుల సంకలనానికి అదే మాదిరిది జోడించనా అని చూస్తున్నాను. మీకెలా పంపాలి?మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-39268436929350376012009-06-24T18:11:33.020+05:302009-06-24T18:11:33.020+05:30విజయ మోహన్ గారు,
మరీ అంతలా మునగ చెట్టెక్కించకండి ...విజయ మోహన్ గారు,
మరీ అంతలా మునగ చెట్టెక్కించకండి సార్.. ప్రస్థుతానికి గంగ గురించి వ్యాఖ్య రాసారు గా నేను రాసిన గంగమ్మ పరవళ్ళు కూడా చదవండి (http://pradeepblog.miriyala.in/2009/06/blog-post_21.html)
ఉష గారు,
గిరిజా కల్యాణంలో మన్మధుడు భస్మమవడం బాధా కరమే, అందుకే
"భస్మీపటలమాయెను మన్మధుడు,
భస్మమాయినది మన్మధుడు కాదేమో?
శ్వేతశిఖరముపై హరివిల్లుని కనిన అనిర్వచనీయ అనుభూతిన
బూడిదయ్యినది కామమేమో ?
రతీదేవి దు:ఖమును తీర్చ ఆమెకు ప్రసాదించే తన ధ్యానసాధన" అని రాసాను. ఎందుకో మీకు తెలిస్తే చెప్పరాదూ ?
ఇక మిగిలిన మూడింటిలో ఒక కవితకు ఇప్పుడే ఆలోచన ఉదయించింది. బహుశా రాత్రికల్లా రెక్కలు తొడగవచ్చు
మీరు రాస్తానంటే అంతకన్నానా... కానీ ఒక చిన్న షరతు, శుక్రవారం లోపు రాయగలరా ?
ఎందుకంటే అటు పిమ్మట నేను భారతదేశ ప్రయాణంలో ఉంటాను, మళ్ళీ నాకు తీరిక ఎప్పుడు దొరుకుతుందో, ఎప్పుడు చదవగలనో ?Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-52907037294595701552009-06-24T17:59:18.188+05:302009-06-24T17:59:18.188+05:30గిరిజా కల్యాణం - మీ ఈ హరివిల్లుకి ఆత్మ. తెలిసినదే...గిరిజా కల్యాణం - మీ ఈ హరివిల్లుకి ఆత్మ. తెలిసినదే అయినా చదువుతూ వస్తుంటే అంకాలన్నీ వివరంగా చిత్రీకరించారు. క్లుప్తత అన్నది విడిస్తే భావం ఏ దోషం లేకుండా చక్కగా అమర్చారు. మేము "గిరిజాకల్యాణం" అభినయించిన నృత్య నాటికలో నాది శివుడి పాత్ర, నటరాజ రామకృష్ణ గారు నన్ను ఎంతగానో అభినందించారు. కానీ నాకు ఈ కాముని దహనం చాలా బాధగా, ప్రశ్నార్థకంగా ఇప్పటికీ వుంటుంది. హరి ఆనపై హరుని హిమపుత్రికి పరిణయం జరిపిన అంశంలో తన వంతు కర్తవ్యం నెరవేర్చిన మన్మధుడు ఎందుకు భస్మం అవ్వాలి అని. భర్తని అనుసరించిన రతీదేవి పతివియోగం పాల ఎందుకు పడాలి అని. ఈ ఎందుకు అన్న శోధన, చింతన మరింత ఎదగటానికి జిజ్ఞాసే కానీ తర్కపరమైన ప్రశ్నలు కావివి. అది గమనించగలరు.
ఇక పోతే మిగిలినవి, రెండు మీరు ఒకటి నేను పంచుకుందామా. మాటిచ్చాను కనుక నెరవేర్చటం నా వంతు, అంగీకరించటం మీ అభీష్టం అనుకోండి,మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-70146771669142984432009-06-24T10:08:10.002+05:302009-06-24T10:08:10.002+05:30హరి పాదాలనుంచి ఉద్భవించి,
హరుని శిఖలో సుడులు తిరిగ...హరి పాదాలనుంచి ఉద్భవించి,
హరుని శిఖలో సుడులు తిరిగి,
పరవళ్ళు త్రొక్కుతూ క్రిందకు దుముకుతూ,
అక్కడక్కడ ప్రశాంతగమనలా,
మంద్రంగా ప్రవహించే గంగమ్మలా,
సాగిపోతున్న మీకవితా ప్రవాహంలో
మునకలు వేస్తూ,ఆస్వాదిస్తూ సాగిపోవడం మినహా
మేము చేయగలిగిందేమీ లేదు.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.com