tag:blogger.com,1999:blog-4685090898795530127.post3471739146963973694..comments2023-07-05T18:58:17.940+05:30Comments on అర్జునుడి బాణాలు...: ఈ క్షణం అనంతంAnonymoushttp://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-4685090898795530127.post-58929298118610135152010-01-01T15:37:18.603+05:302010-01-01T15:37:18.603+05:30కె క్యూబ్ వర్మ గారు,
అది అనునిత్యం సత్యం
శ్రీనిక...కె క్యూబ్ వర్మ గారు,
అది అనునిత్యం సత్యం
శ్రీనిక గారు,
విజయం వైఫల్యం ఏదైనా కొన్ని అనుభూతులు క్షణమైనా అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది (ఉంటాయి)
ఉష గారు,
ఏంటబ్బా, హటాత్తుగా హరివిల్లు దర్శనానికేగారు
పద్మార్పిత గారు,
సూటి వ్యాఖ్య చేసారు
మాధవ్ ,
మీ కాలెండర్ చూసా, బాగుంది
రత్నమాల,
ఒక్కొక్కరికి ఒక్కో క్షణం అనంతం, విజయం సాధించిన క్షణమైనా, ప్రియుని చూసే క్షణమైనా అది అనంతమేAnonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-47235535800674737912009-12-31T09:26:36.295+05:302009-12-31T09:26:36.295+05:30నీ చేరువలో నా కదలిక ఒక స్వప్నం,
మూసిన కన్నులలో కొల...నీ చేరువలో నా కదలిక ఒక స్వప్నం,
మూసిన కన్నులలో కొలువున్న నీ రూపు అమోఘం,
నీ ఆనందం చూడగలిగిన క్షణం నా జన్మ ధన్యం,
ఆ క్షణమే నాకు అనంతం..Rathnamaalahttp://www.syberplace.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-20574978778533496392009-12-30T04:50:44.119+05:302009-12-30T04:50:44.119+05:30చాలా బాగుంది ..
నూతన సంవత్సర శుభాకంక్షలు..
నా కాను...చాలా బాగుంది ..
నూతన సంవత్సర శుభాకంక్షలు..
నా కానుకగా ఈ టపా అందుకోండి
http://creativekurrodu.blogspot.com/Aditya Madhav Nayanihttps://www.blogger.com/profile/03635231572122633670noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-68570865766670852502009-12-30T01:46:25.225+05:302009-12-30T01:46:25.225+05:30ఈ క్షణం అనంతంలో దాగివున్నది నగ్నసత్యం...very nice!...ఈ క్షణం అనంతంలో దాగివున్నది నగ్నసత్యం...very nice!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-15055999169707526232009-12-29T21:16:44.144+05:302009-12-29T21:16:44.144+05:30కాలాన్ని క్షణక్షణంగా ముక్కచేస్తే చివరకు మిగిలేది స...కాలాన్ని క్షణక్షణంగా ముక్కచేస్తే చివరకు మిగిలేది సప్తవర్ణానుభూతుల హారం. ఆ స్ఫటికశకలాల్లో మెరిసేది విజయం, నలుపులో లయమయేది భయం, అపజయం, మరణం, నైరాశ్యం. హరివిల్లు మనసున విరియింపజేసేదే జీవితం.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-32747410092811360422009-12-29T20:47:12.817+05:302009-12-29T20:47:12.817+05:30విజయం వెంబడి వైఫల్యం
వైఫల్యం వెంబడి విజయం
విజయమై...విజయం వెంబడి వైఫల్యం
వైఫల్యం వెంబడి విజయం
విజయమైనా, వైఫల్యమైనా
క్షణమాత్రమనుభూతి.
ఆ క్షణం అనంతం..sreenikahttps://www.blogger.com/profile/00166380792315080487noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-29096341668270955102009-12-29T20:21:17.656+05:302009-12-29T20:21:17.656+05:30సత్యం..సత్యం..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.com