tag:blogger.com,1999:blog-4685090898795530127.post2075642856722960156..comments2023-07-05T18:58:17.940+05:30Comments on అర్జునుడి బాణాలు...: వసంతమా... మన్మథ మాసమా....Anonymoushttp://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-4685090898795530127.post-6608641017125140002009-04-18T09:15:00.000+05:302009-04-18T09:15:00.000+05:30ఉష గారు,
మీ ఊహ కూడా భలే ఉంది. ప్రియుడు గాలి, ప్రి...ఉష గారు,
మీ ఊహ కూడా భలే ఉంది. ప్రియుడు గాలి, ప్రియురాలు వానకన్నియ.
ఇప్పుడే మీరు చెప్పిన పాటను చూసి విన్నా. పాట చిత్రీకరణ, పాట ట్యూను భలే ఉన్నాయి. మంచి పాటను పరిచయం చేసారు.
శృంగారం సున్నితమనే నా భావం.
మీరిచ్చిన ఫోటోలు, మీరు ఇదివరలో వాటి గురించి కవిత రాసినప్పుడు చూసాను. ఫోటోలు బాగున్నాయి.Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-63774290627117992362009-04-18T08:51:00.000+05:302009-04-18T08:51:00.000+05:30Forgot to add these pics. These just add to what ...Forgot to add these pics. These just add to what I said above ...

http://teluguvala.ning.com/photo/photo/listForContributor?screenName=30cfmn8791wvxమరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-16622271956180087872009-04-18T07:25:00.000+05:302009-04-18T07:25:00.000+05:30గాలే ప్రియుడేమో, విరహాన వేగుతున్నాడేమో
వానకన్నియను...గాలే ప్రియుడేమో, విరహాన వేగుతున్నాడేమో
వానకన్నియను క్రిందకి దింపను
అలా పరిమళాల లేఖలంపాడేమో
పావురం లేదని పిచ్చుక రాయబారమంపాడేమో

మా పెరట్లో రోజూ ఉదయం ఇటువంటి వలపు సయ్యాటలెన్నిటినో గమనిస్తున్నా. నిజంగా వసంతుడు సమవర్తి. ప్రకృతంతా ఒకటే భావన నింపుతున్నాడు.

Julie (1975), My Heart Is Beating Song విన్నారా?

శృంగారం అన్నది సున్నితమని మీరు అనుకుంటే ఈ భావాలు అంతే బాగా అర్థం అవుతాయి.

Spring Is The Season
That Drops The Reason Of Lovers Who Are Truly True
Young Birds Are Mating
While I Am Waiting, Waiting For You
Darling You Haunt Me, Say Do You Want Me
And If It Is So, When Are We Meeting
Cause Love You Know
That Time Is Fleeting, Time Is Fleeting
Time Is Fleeting
My Heart Is Beating, Keeps On Repeating
I'm Waiting For You
My Love Encloses A Plot Of Roses
And When Shall Be Then Our Next Meeting
Cause Love You Know
That Time Is Fleeting, Time Is Fleeting
Time Is Fleetingమరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-64916701227491102332009-04-14T17:23:00.000+05:302009-04-14T17:23:00.000+05:30@పరిమళం గారు,
అవునండీ, ప్రకృతిని చూస్తుంటే యాధృచ్చ...@పరిమళం గారు,
అవునండీ, ప్రకృతిని చూస్తుంటే యాధృచ్చికంగా వచ్చిన ఆలోచనే ఇది
@నేస్తం,మనోహర్
ధన్యవాదములుAnonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-17912969354940658942009-04-13T18:57:00.000+05:302009-04-13T18:57:00.000+05:30well werittenwell werittenమనోహర్ చెనికలhttps://www.blogger.com/profile/00040344530235338915noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-49540658859562873532009-04-13T14:56:00.000+05:302009-04-13T14:56:00.000+05:30wow ..chaalaa baagundi andiwow ..chaalaa baagundi andiనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-26194639873001929542009-04-13T08:03:00.000+05:302009-04-13T08:03:00.000+05:30కళ్ళముందు ప్రకృతి ఆవిష్కరించిన అందమైన దృశ్యం సాక్ష...కళ్ళముందు ప్రకృతి ఆవిష్కరించిన అందమైన దృశ్యం సాక్షిగా కవిత జాలువారిందన్నమాట !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.com