tag:blogger.com,1999:blog-4685090898795530127.post7535626855700169337..comments2023-07-05T18:58:17.940+05:30Comments on అర్జునుడి బాణాలు...: ఒంటరితనమా.. నీ చిరునామా ఏదమ్మా...Anonymoushttp://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-4685090898795530127.post-73078787993323891722009-05-27T04:24:55.254+05:302009-05-27T04:24:55.254+05:30@పరిమళం గారు,
ఆమె చిరునామా ఆ సులువుగా దొరకదులెండి...@పరిమళం గారు,
ఆమె చిరునామా ఆ సులువుగా దొరకదులెండి. అది దొరికినప్పుడు దాన్నుంచి పారిపోవడానికే ప్రయత్నిస్తాము.
@విజయ మాధవ గారు,
నేను ఒంటరితనాన్ని వెతకడం లేదు లెండి. ఏదో ఒక యాధృచ్చిక ఆలోచన అంతే. అయినా కవి రాసిన ప్రతీ ఒక్కటీ అతని జీవితంలో ఉండాలని లేదు. ఏదో ఒక ఊహను పట్టుకుని, అది అనుభవిస్తే ఎలా ఉంటుందో ఊహల్లో ఆస్వాదించి రాసెయ్యడమే. మీ స్నేహపూర్వక సలహాకు ధన్యవాదాలు.Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-63107341298675947032009-05-24T21:02:14.285+05:302009-05-24T21:02:14.285+05:30ఇంతకీ మీరు వెతుకుతుంది ఒంటరితనాన్ని భౌతికంగా నా లే...ఇంతకీ మీరు వెతుకుతుంది ఒంటరితనాన్ని భౌతికంగా నా లేకపొతే మానసికంగా నా. భౌతికంగా ఐతే పర్లేదు గానీ మానసికంగా ఐతే జాగ్రత బాసూవిశ్వక్శేనుడుhttps://www.blogger.com/profile/00559344943926051511noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-67943694580856509612009-05-22T23:13:11.247+05:302009-05-22T23:13:11.247+05:30ఆమె చిరునామా ...ప్చ్ ...నాకూ దొరకలేదండీ .. :)
మంచి...ఆమె చిరునామా ...ప్చ్ ...నాకూ దొరకలేదండీ .. :)
మంచి ఊహ కవితగా మలిచారు బావుందండీ ..పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-85640221953621681642009-05-22T07:11:12.857+05:302009-05-22T07:11:12.857+05:30@హరేకృష్ణ గారు,
ధన్యవాదాలు
@ఉషగారు,
మీరు చెప్పి...@హరేకృష్ణ గారు,
ధన్యవాదాలు
@ఉషగారు,
మీరు చెప్పిన చివరి వాక్యంలో మొదటి సగాన్ని అనుభవించాను చాలా సార్లు. మీ వ్యాఖ్యకు ధన్యవాదములుAnonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-42104802466147254502009-05-20T10:54:25.695+05:302009-05-20T10:54:25.695+05:30అవును మననీ మన ప్రియ నేస్తం ఆ ఒంటరితనాన్ని దోచే దొం...అవును మననీ మన ప్రియ నేస్తం ఆ ఒంటరితనాన్ని దోచే దొంగలే అన్నీను. కనీసం మనం బికారిగా మిగిలినపుడు ఈ దొంగలకి జడిసి మనసు మూల నక్కిన తాను మెల్లగా బయటకివస్తుందేమో. నలుగురిలో ఒంటరులం, ఒంటరితనంలో అనాధలం, అవునో కాదో?మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-89363830471815489232009-05-20T10:19:36.098+05:302009-05-20T10:19:36.098+05:30bavundi..good onebavundi..good oneహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.com