tag:blogger.com,1999:blog-4685090898795530127.post6683229316877656381..comments2023-07-05T18:58:17.940+05:30Comments on అర్జునుడి బాణాలు...: చీకటి - 2Anonymoushttp://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-4685090898795530127.post-38097038295919552262010-06-29T07:22:11.069+05:302010-06-29T07:22:11.069+05:30చీకటి చిరునామా వెదికే పనేమిటో
నల్లనయ్య మేనిలో దాగి...చీకటి చిరునామా వెదికే పనేమిటో
నల్లనయ్య మేనిలో దాగినదేమో
తమకాన పేనవేసిన రాధమ్మ కంటిమెరుపులో నవ్వుతుందేమో
వరుని కుడిచెంపన చుక్కగ మురిసి
పడతి నునుసిగ్గు ఎడమబుగ్గన ముద్దుగ మాయమైందేమో
ఝుమ్మన్న తుమ్మెద కవ్వింత రెక్కల పరుచుకున్నదేమో
ఏమో ఎమో ఎవరెరుగని మరే తావున దాగినదేమో!మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-41040003748307377032010-06-28T10:14:42.323+05:302010-06-28T10:14:42.323+05:30భావన గారు,
ఎక్కడా దాగినా నా చెంతకు రాకుండా ఉండదు....భావన గారు,
ఎక్కడా దాగినా నా చెంతకు రాకుండా ఉండదు.
నిజమా, ఆ చీకటినిటు పంపెయ్యండిAnonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-46691975038627679132010-06-24T01:55:48.952+05:302010-06-24T01:55:48.952+05:30ముగిసే దాకా ఆగితే మళ్ళీ అంతలోనే చటుక్కున ఎండ మెరుప...ముగిసే దాకా ఆగితే మళ్ళీ అంతలోనే చటుక్కున ఎండ మెరుపుల వెనుక మాయమవుతుందేమో.. నడి రాతిరి వెలుగు జిలుగుల చుక్కలతో అచ్చంగాయలాడుతూ పాలపుంతల నవ్వును సప్న లోకాలకు బహుమతిస్తూ తిరిగేప్పుడే అడిగెయ్యండి ఎక్కడ దాగబోతోందో మరి. :-)
దాడీ చేసిన చీకటి జాడ లేక పారి పోయిన వైనం బానే బాధ పెట్టినట్లుంది మిమ్ములను.. ఒక నిజం చెప్పనా (ష్హ్...రహస్యం...మన మధ్యనే సుమీ) మీ వూరు నుంచి పారిఫొయొచ్చిన చీకటీ మా వూరి ఆకాశాన చుక్కలతో కలిసి ఫక్కు మంది. వొట్టు. :-)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.com