tag:blogger.com,1999:blog-4685090898795530127.post6262697998091963159..comments2023-07-05T18:58:17.940+05:30Comments on అర్జునుడి బాణాలు...: అతడు తూర్పు ఆమె పడమరAnonymoushttp://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-4685090898795530127.post-45882334823651683562020-05-06T00:15:55.407+05:302020-05-06T00:15:55.407+05:30Thank you Harish.Thank you Harish.Phani Pradeephttps://www.blogger.com/profile/04929812556499357364noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-16920591763144427352020-04-01T19:32:21.319+05:302020-04-01T19:32:21.319+05:30ప్రకృతిలో ప్రతిరోజూ జరిగే ఈ ప్రక్రియను ఇద్దరు ప్రే...ప్రకృతిలో ప్రతిరోజూ జరిగే ఈ ప్రక్రియను ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన సందర్భం వలె అద్భుతంగా రచించారు. 👏👌harishhttps://www.blogger.com/profile/04732372954361025659noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-81198197893938991912011-01-09T21:53:28.910+05:302011-01-09T21:53:28.910+05:30very nice. I think first I should read all your po...very nice. I think first I should read all your posts :Dswpnahttps://www.blogger.com/profile/03352325341774743817noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-71627784457463201352009-05-27T04:20:03.599+05:302009-05-27T04:20:03.599+05:30The eternal and unsolved and unending equation of ...The eternal and unsolved and unending equation of beautiful nature inspired to write this.Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-90989122971844094012009-05-24T13:45:13.169+05:302009-05-24T13:45:13.169+05:30Which Mathematics equation inspired you(ofcourse...Which Mathematics equation inspired you(ofcourse to write this)??Dileep.Mhttps://www.blogger.com/profile/16412422252868727729noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-65525796399394151982009-05-14T03:26:00.000+05:302009-05-14T03:26:00.000+05:30@పద్మార్పిత గారు, యొహనాధ్ గారు,
ధన్యవాదాలు.@పద్మార్పిత గారు, యొహనాధ్ గారు,
ధన్యవాదాలు.Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-84434543269764938872009-05-13T10:28:00.000+05:302009-05-13T10:28:00.000+05:30Superb....Superb....tears of yohanthhttp://yohanth999.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-29253167850422451272009-05-13T10:22:00.000+05:302009-05-13T10:22:00.000+05:30"వారు కలిసిన రోజు అద్భుతమే,
అవును అసలు వారు విడిపో..."వారు కలిసిన రోజు అద్భుతమే,
అవును అసలు వారు విడిపోయిన రోజేది ?
వారు కలసి జీవించని రోజేది?......"
Wow...its beautiful!!!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-18860982999445745272009-05-12T07:54:00.000+05:302009-05-12T07:54:00.000+05:30@బాబా గారు, వేణూ శ్రీకాంత్ గారు..
ధన్యవాదములు@బాబా గారు, వేణూ శ్రీకాంత్ గారు..
ధన్యవాదములుAnonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-44466505671274425052009-05-12T03:49:00.000+05:302009-05-12T03:49:00.000+05:30చాలా బాగుంది ప్రదీప్ గారు... కవిత కాన్సెప్ట్ కూడా ...చాలా బాగుంది ప్రదీప్ గారు... కవిత కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-22719063824773786012009-05-11T09:42:00.000+05:302009-05-11T09:42:00.000+05:30ఆ ఎర్రబంతి వెలుగులు విరహపు సెగలతో ఆమెను చేరాయి,
వా...ఆ ఎర్రబంతి వెలుగులు విరహపు సెగలతో ఆమెను చేరాయి,
వాక్యం చాలా బాగుంది.

కవిత కాన్సెప్టు మరీ బాగుంది.Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-12149251264208813392009-05-11T08:59:00.000+05:302009-05-11T08:59:00.000+05:30కొత్తపాళీ గారు,
మంచి పద్యాన్ని పరిచయం చేసారు. పద్...కొత్తపాళీ గారు,
మంచి పద్యాన్ని పరిచయం చేసారు. పద్యంలో పదప్రయోగాలు చాలా బాగున్నాయి.
నా మనసులో యాధృచ్చికంగా మెదిలిన భావాల పద్యం మీకు ఆ ద్వైతాన్ని గుర్తు చేసి నాకు అద్వైతానందాన్ని అందించింది. మరోసారి ధన్యవాదాలు.Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-12297989583111428252009-05-11T01:45:00.000+05:302009-05-11T01:45:00.000+05:30దేవరకొండ బాలగంగా్ధర తిలక్ ద్వైతం పద్యం నించి కొన్న...దేవరకొండ బాలగంగా్ధర తిలక్ ద్వైతం పద్యం నించి కొన్ని పంక్తులు.

నువ్వు మా వూరొచ్చినప్పుడు
నేను మీ వూరెళ్తున్నాను.

నీవు ఉత్తర ధృవాన విరిసిన ఆరోరా బొరియాలిస్ వి.
నేను దక్షిణ ధృవతీరాన నిలిచిన పెలికన్ పక్షిని (పెంగ్విన్ అని రాసుండాలి, కానీ ఆయన పేలికన్ అని రాశారు).

నువ్వు తీరిగ్గా ప్రేమించి మేడ మీద చెలికత్తెల మధ్య విహరిస్తావు నిట్టూర్పులతో
నేను ప్రాకృతికమైన ఆకలినీ పాశవికమైన కామాన్నీ భరించలేక జుట్టు పీక్కుంటాను.

ఓ ప్రత్యూష పవనలోల మందార లతాంతమా
నేను ప్రదోషవేళ తమాల శాఖాగ్ర ఘూకాన్ని ..

అటు ఆనంద సుధర్మ వైపు నువ్వు వెళ్ళు నక్షత్ర ధూళిని చల్లుతూ
ఇటు కలల బూడిద రాసుల మీద నే కూలుతా కన్నీరు విడుస్తూ..

పద్యం ఇంకా చాలా ఉంది. ఏవో నాకు గుర్తున్న పంక్తులు కొన్ని ఇవి.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-81776662079426778512009-05-10T21:58:00.000+05:302009-05-10T21:58:00.000+05:30@పరిమళం గారు,
ధన్యవాదాలండీ...
అమృతం కురిసిన రాత్...@పరిమళం గారు,
ధన్యవాదాలండీ...
అమృతం కురిసిన రాత్రి పుస్తకం చదువుదామని గూగుల్ లో వెతికితే ఒక పుస్తకం దొరికింది. కానీ ద్వైతం కవిత లేదు అందులో. మీ దగ్గర ఆ కవిత ఉంటే పంపగలరా?
ద్వైతం కవిత లేకపోయినా మంచి కవితలు అవన్నీ... ముఖ్యంగా "అమృతం కురిసిన రాత్రి" , "సైనికుడి ఉత్తరం"
మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదములు
@ఉషగారు,
మీ వ్యాఖ్యకు నా ధన్యవాదములు.
అయితే మీ వ్యాఖ్యలో మొదటి రెండు పాదాలు అలాగే ఆఖరి రెండు పాదాలు అర్ధం కాలేదు. ఆఖరి రెండు పాదాలు మీ వ్యక్తిగతమైనవేమో అని నా అభిప్రాయం. తప్పయితే మన్నించండి.
"మా ఇరువరము" అనే ప్రయోగం "మేమిరువురము" అన్న దానికి పర్యాయపదమా ?
మీరే నా సందేహాన్ని తీర్చాలి.Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-75235791166228303302009-05-10T05:06:00.000+05:302009-05-10T05:06:00.000+05:30వారివురి జీవన మాధుర్యమే,
నావూపిరి విరహం అనివార్యమ...వారివురి జీవన మాధుర్యమే,
నావూపిరి విరహం అనివార్యమైతే.
ఆసంగమ సరిగమలు,
నాకందిన ప్రేమలేఖలు.
నేచదవని వలపు పాఠాలు,
నేర్పినవి వారివురి పోకడలు.
మా కలయికా ఆ మాదిరిదే,
మా ఇరువరమిక వారి నీడలమే.

*** మీ కవితకి సరైన వ్యాఖ్య కాకపోవచ్చును, కానీ మనసు లోనైన భావావేశమిది.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-44277443762836099482009-05-09T22:50:00.000+05:302009-05-09T22:50:00.000+05:30ఎంత చక్కగా చెప్పారు తనువుల దూరం అనంతమైనా
మనసుల దూర...ఎంత చక్కగా చెప్పారు తనువుల దూరం అనంతమైనా
మనసుల దూరం శూన్యమని ! బావుందండీ !
* కొత్తపాళీ గారు చెప్పిన "ద్వైతం " తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి లోని కవిత !రెండు భిన్న మనస్తత్వాల మధ్య ప్రేమను కలవని ప్రేమగా రాస్తారు .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-54850697699968274072009-05-09T18:42:00.000+05:302009-05-09T18:42:00.000+05:30@నేస్తం , చిన్ని గారు,
ధన్యవాదములు.@నేస్తం , చిన్ని గారు,
ధన్యవాదములు.Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-88993686389483624812009-05-09T00:36:00.000+05:302009-05-09T00:36:00.000+05:30wav....xlntwav....xlntHima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-73107983119845657452009-05-08T19:52:00.000+05:302009-05-08T19:52:00.000+05:30చాలా బాగా రాసారు :)చాలా బాగా రాసారు :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-25898474616958545392009-05-08T19:32:00.000+05:302009-05-08T19:32:00.000+05:30@అరుణ గారు
Thanks
@మందాకిని గారు
నిజమే అందరమూ సా...@అరుణ గారు
Thanks
@మందాకిని గారు
నిజమే అందరమూ సాక్షులమే....
@కొత్తపాళీ గారు
అసలు మీరు చెప్పిన కవిత పేరే ఎప్పుడూ వినలేదు. ఇంక పోలికేమి చేస్తాను. ఆ పుణ్యమేదో మీరే కట్టుకోండిAnonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-57523438746043177152009-05-08T19:02:00.000+05:302009-05-08T19:02:00.000+05:30Interesting.
Now an assignment - compare and contr...Interesting.
Now an assignment - compare and contrast this poem with Tilak's "Dvaitham" :)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-44964892492732682452009-05-08T14:57:00.000+05:302009-05-08T14:57:00.000+05:30బాగుందండి.
యుగ యుగాలుగా అందరం సాక్షులమే,
మీరొక్కరే...బాగుందండి.
యుగ యుగాలుగా అందరం సాక్షులమే,
మీరొక్కరే కాదు సుమా!
కాకపోతే మీరు అందంగా చెప్పారు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-38493569706724740802009-05-08T14:52:00.000+05:302009-05-08T14:52:00.000+05:30WavWavArunahttps://www.blogger.com/profile/09064282964834788517noreply@blogger.com