tag:blogger.com,1999:blog-4685090898795530127.post5899390584915741923..comments2023-07-05T18:58:17.940+05:30Comments on అర్జునుడి బాణాలు...: కలలు – నీటి మీది రాతలుAnonymoushttp://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-4685090898795530127.post-5428396163575874712009-12-27T14:51:40.771+05:302009-12-27T14:51:40.771+05:30:):)Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-65086454478376620312009-12-27T10:02:17.189+05:302009-12-27T10:02:17.189+05:30;) yeah finally we settled down with predictabilit...;) yeah finally we settled down with predictability of each other... I do correlate both nice and nightmares hence often times they impact my mood. yet i like it...మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-23482515600739990792009-12-26T16:45:48.725+05:302009-12-26T16:45:48.725+05:30అనుకున్నా, ఇలాంటి సమాధానమే వస్తుందని
కానీ జాగ్రత్...అనుకున్నా, ఇలాంటి సమాధానమే వస్తుందని
కానీ జాగ్రత్త పీడకలను కూడా కొరిలేట్ చేసుకోకండిAnonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-65432589766317866302009-12-20T03:31:17.656+05:302009-12-20T03:31:17.656+05:30కలలు, నా కలలు కల్లలు కాని కలలు
వూహా కన్నియలై, ఉరిమ...కలలు, నా కలలు కల్లలు కాని కలలు
వూహా కన్నియలై, ఉరిమే మేఘాలై
వూగే పూరెమ్మలై, తూగే తూనీగలై
నేనన్న నిజాన్ని నాకు నిరూపిస్తూ..

*** నాకు కలలు గుర్తు చేసుకుని కొరిలేట్ చేసుకోవటం చాలా ఇష్టం. అందుకే నిద్ర లేవగానే వచ్చిన కలని పలకరిస్తూ నాతోనే ఆపేస్తాను. చెరగనీయను.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-83384716940938081252009-12-20T01:24:25.859+05:302009-12-20T01:24:25.859+05:30ఉష గారు,
తొలివ్యాఖ్య స్వార్ధం సరే, మలి వ్యాఖ్య పలక...ఉష గారు,
తొలివ్యాఖ్య స్వార్ధం సరే, మలి వ్యాఖ్య పలకరింపేది
నా వచనానికి సరైన జత కలిపారు.
పరిమళం గారు,

భావన గారు,
నీటి లోని సుడులు, ఆలోచనలు రేపే కలల అలలు కూడా ఉంటాయి సుమా
వర్మ గారు,
జీవితసాగరానికి వన్నె తెచ్చేది కలల అలలేగాAnonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-1200338338502784212009-12-19T05:56:57.700+05:302009-12-19T05:56:57.700+05:30కలల అలలపై తేలియాడితేనే జీవిత సాగరాన ఒడ్డుకు చేరగలం...కలల అలలపై తేలియాడితేనే జీవిత సాగరాన ఒడ్డుకు చేరగలం. లేకపోతే బతుకు నిస్సారమే కదా? కవిత చివరి పాదాలలోని ఆశ నెరవేరాలని కోరుకుంటున్నా...కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-55148021785142881952009-12-15T09:28:49.696+05:302009-12-15T09:28:49.696+05:30చాలా బాగుందండి. కల అంటేనే కరిగి పోయేది, నీటి మీద ర...చాలా బాగుందండి. కల అంటేనే కరిగి పోయేది, నీటి మీద రాతంటేనే చెదిరి పోయేది.దానితో ఎంత చక్కని సాపత్యం రాసేరు.. చాలా చాలా బాగుంది.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-87916190788776873452009-12-14T22:06:06.298+05:302009-12-14T22:06:06.298+05:30మీ కవిత .....ఉష గారి స్పందనా బావున్నాయండీ ...పూవూ ...మీ కవిత .....ఉష గారి స్పందనా బావున్నాయండీ ...పూవూ ....తావిలా ....పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-28128463397937449982009-12-14T10:45:32.433+05:302009-12-14T10:45:32.433+05:30కలలని సాక్షాత్కారం చేయగ చేసే తపస్సు నిదుర.
కలలని స...కలలని సాక్షాత్కారం చేయగ చేసే తపస్సు నిదుర.
కలలని సాకారం చేయగ నిలిచే ఉషస్సు నీదేగా.

కలలు కరగవు చెరగవు మరుగవవు
ఎద లయలో కొలువై మెదులుతూనేవుంటాయి.

తొలివ్యాఖ్య స్వార్థం ఇది. మళ్ళీ వస్తాను సుమా!మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.com