tag:blogger.com,1999:blog-4685090898795530127.post5703648143098994195..comments2023-07-05T18:58:17.940+05:30Comments on అర్జునుడి బాణాలు...: హరివిల్లుAnonymoushttp://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-4685090898795530127.post-48594713396561641012009-06-26T09:15:19.609+05:302009-06-26T09:15:19.609+05:30:):)Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-12880876020489329532009-06-25T21:24:39.876+05:302009-06-25T21:24:39.876+05:30eXCELLENT...
శ్వేతకిరణం ప్రియుడు
హిమబిందువు ఆ ప్...eXCELLENT...

శ్వేతకిరణం ప్రియుడు
హిమబిందువు ఆ ప్రేయసి
ఇద్దరూ కలిసిన క్షణం ఆవిష్కృతం కాదా అందాల హరివిల్లుDileep.Mhttp://mdileep.wordprees.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-86409823908105613242009-06-24T07:46:30.554+05:302009-06-24T07:46:30.554+05:30సరే సార్, హోం వర్క్ అడగకండి, ఎపుడో ఒకపుడు చేసేస్త...సరే సార్, హోం వర్క్ అడగకండి, ఎపుడో ఒకపుడు చేసేస్తాం. మా వూర్లో ఈ మధ్య ఎన్ని సార్లు హరివిల్లుల నిజ దర్శనమయిందోను కూడా!మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-3542214780762783222009-06-24T07:22:38.096+05:302009-06-24T07:22:38.096+05:30ఏముంది, మీరు కూడా ఒకటో రెండో కవితలు రచించండి హరివి...ఏముంది, మీరు కూడా ఒకటో రెండో కవితలు రచించండి హరివిల్లుపై... ఈ రాత్రికి మరో కవిత రాస్తున్నాను (ప్రయత్నిస్తున్నాను)
బాగున్నాయి మీ అనుభవాలు.Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-58434395716751538882009-06-23T16:44:04.278+05:302009-06-23T16:44:04.278+05:30ప్రదీప్, మీరన్న "సప్తకవితల సంకలనం" తప్పక...ప్రదీప్, మీరన్న "సప్తకవితల సంకలనం" తప్పక సఫలీకృతమౌతుంది. ఏమి చేయాలో చెప్పండి మాస్టారు? ;) ఇక నా గురించి మీరన్న "మీకు ఈకలు పీకే అలవాటు లేకపోవడం వల్ల నాకు అడ్వాంటేజి ;) " చదువుతుంటే ఎందుకో రెండు విషయాలు గుర్తుకొచ్చాయి. మన్నించండి కవిత నుండి ప్రక్కకి పోతున్నాను.
(1) మా సుబ్బు, చిన్నప్పటినుండి మా ఇంట్లో పనుల్లో సహాయపడుతుంది, నేనంటే ప్రాణంగా వుంటుంది. నేనే పట్టుపట్టి చదివి, సంతకం చేయటం నేర్పాను. ఒకసారి "మీ చేతుల్లాగా మనసూ మెత్తనండి" అంది. తన నేపథ్యానికి "మీరు సీతమ్మోరి వంటి వారు" అనో "మీ మాటలో కరుకులేదు" అంటేనో సహజం. కనుక నాకు నిజంగా మీకు ఈకలు పీకే అలవాటు లేదని సుబ్బు కూడా తీర్మానించేసింది. ;)
(2) కాస్త అభిప్రాయాలు వ్యక్తం చేసే వయసొచ్చిన మా బాబు "అమ్మా, నీ గుణాలే నాకిచ్చావు. ఎప్పుడూ ఈ మాట అంటే అది ఎదుటివారికి ఏ విధంగా అర్థం అవుతుందో అని ముందే ఆలోచించుకుంటాము. మనమే ముందు ప్రతిస్పందనని వూహించేస్తాము. ఇది బలమా? బలహీనతా?" అని అడిగాడు. బహుశా నా తీరే అంతేమో. సహజంగా ఏమీ అనను. ఏదైనా అనాలంటే ముందు ఆలోచన అధికం. Just thought of sharing... అయ్యబాబోయ్ ఒక్కమాటకి ఎంత [సొంత] సుత్తికి దొరికిపోయాను అనుకున్నారా ;) ఈకలు పీకకుండా వినోదించటం లో ఇదొక తీరు. హ హ హ్హామరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-55468506594547109752009-06-23T15:39:23.255+05:302009-06-23T15:39:23.255+05:30* ఉషగారు,
మీ అభిమానానికి ధన్యవాదాలు. కొన్నిసార్లు...* ఉషగారు,
మీ అభిమానానికి ధన్యవాదాలు. కొన్నిసార్లు ఏదైనా బాగా నచ్చినప్పుడు మనం ఆ భావావేశంలో పడిపోతాం. ఆ భావావేశం ఎలాంటిదంటే, దానిలో తప్పులున్నా క్షమిస్తాం. ఇప్పుడు మీరు కూడా అదే చేసారు.
(మీకు ఈకలు పీకే అలవాటు లేకపోవడం వల్ల నాకు అడ్వాంటేజి ;) )
ఇక ఈ భావాల చిక్కని మేళవింపు? మీరే అంటున్నారా? దశావతారాల లీలను రాసి, ప్రేమ కావ్యాన్ని రచించి... నేనింకా నా ప్రయాణంలో ప్రారంభంలో ఉన్నాను. ఈ బావావేశం ప్రతీ క్షణం రాదు లెండి.

మీరు కూడా ఈ హరివిల్లుని సప్తకవితల సంకలనం చేసే ప్రయత్నానికి చేయూతనీయరాదా ?
* హరేకృష్ణ గారు,
ధన్యవాదాలు, రెండూ రాసాక మూడవది రాసాను కనుక ఆ మూడ్ వేరేగా ఉంది, అది కూడా వేరేగా వచ్చింది.Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-30175082509583563412009-06-23T10:08:43.717+05:302009-06-23T10:08:43.717+05:30ఒకదానికి మించి ఇంకోటి బాగా రాసావ్
మూడవది నాకు చాల ...ఒకదానికి మించి ఇంకోటి బాగా రాసావ్
మూడవది నాకు చాల నచ్చింది
అభినందనలు అర్జున్హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-16144242228406606932009-06-23T07:47:14.848+05:302009-06-23T07:47:14.848+05:30హరివిల్లులో ఎన్ని వన్నెలున్నాయో అన్ని వైనాల్లో మీర...హరివిల్లులో ఎన్ని వన్నెలున్నాయో అన్ని వైనాల్లో మీరు అల్లుకుపోయాక ఇక మాకేం మిగిలింది, తన్మయంగా పైనుంచి క్రిందకి, క్రిందనుంచి పైకి చదివి పరవశించటం తప్పా. ఎక్కడినుంచి వస్తుంది మీకింత చిక్కని భావాల మేళవింపు? ఆశ్చర్యంగా వుంటుంది తలచుకుంటే.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.com