tag:blogger.com,1999:blog-4685090898795530127.post3859371429586560347..comments2023-07-05T18:58:17.940+05:30Comments on అర్జునుడి బాణాలు...: నిమిత్త మాత్రుడిని నేను (???)Anonymoushttp://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-4685090898795530127.post-26333990056725515412009-05-04T02:42:00.000+05:302009-05-04T02:42:00.000+05:30@నేస్తం,
ఓహో .. ధన్యవాదములు
@ఉషగారు,
విజేతగా రా...@నేస్తం,
ఓహో .. ధన్యవాదములు
@ఉషగారు,
విజేతగా రావాలంటే నన్ను నేనే గెలవాలి ముందు. అది ఏనాడు సాధిస్తానో!!
@మనోహర్ ,
సత్యం అందరికీ తెలిసినదే, అది ఆచరించటానికే కొంచెం బద్దకం....
@దుర్గేశ్వరా,
మానవుడి ప్రయత్నముంటే దేవుని ఆశీస్సులు లభిస్తాయి...
@ఆదిలక్ష్మిగారు,
నేను ఇంకా పయనించలేదు, ప్రస్ఠుతం మీరన్నట్టు సంఘర్షనలోనే ఉన్నాను.
@విజయమోహన్ గారు,
నిజమే, ఆ పని ఎప్పుడు మొదలు పెడతామన్న నిర్ణయం మన చేతిలోనే ఉంది
@పరిమళం గారు,
ధన్యవాదములు....Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-84161580892878449972009-05-03T22:06:00.000+05:302009-05-03T22:06:00.000+05:30నేను కూడా ఆ కాలుష్యపు చక్రానికి ఇరుసునేనని
నిమిత్త...నేను కూడా ఆ కాలుష్యపు చక్రానికి ఇరుసునేనని
నిమిత్త మాత్రుడిని నేను, అంటూనే....
మార్పుని నాతో మొదలుపెట్టగలిగే నాడు, నిమిత్త మాత్రుడిని కాను నేను అంటూ మీరు చెప్పిన విధానం చాలా బాగుంది.పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-27683806700849211052009-05-03T03:29:00.000+05:302009-05-03T03:29:00.000+05:30"ఆ సర్వశక్తులనూ దేహసుఖాల బాటనుండి పక్కకు మల్లిస్తా..."ఆ సర్వశక్తులనూ దేహసుఖాల బాటనుండి పక్కకు మల్లిస్తా
ఆ పక్కనే దుమ్ము పట్టిన ఆత్మానందపు బాటపై పయనిస్తా"
excellent
ప్రతిఒకరమూ చేయవలసిన పనిచిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-75261884407603042862009-05-03T00:01:00.000+05:302009-05-03T00:01:00.000+05:30నిమిత్తమాత్రం నుండి నిమిత్తమాత్రుడు కానిదశకు పయనిం...నిమిత్తమాత్రం నుండి నిమిత్తమాత్రుడు కానిదశకు పయనించిన, పయనిస్తున్న, సంఘర్షిస్తున్న నీ ప్రయత్నం ముచ్చటగొల్పుతోంది. చాలామందిమి ఉన్నామన్నా ధైర్యాన్నిస్తోంది.amma odihttps://www.blogger.com/profile/03442245420115240958noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-67397584500121748932009-05-02T22:31:00.000+05:302009-05-02T22:31:00.000+05:30maanava prayatnamide ! saagimcamdi mI gamanannimaanava prayatnamide ! saagimcamdi mI gamanannidurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-2502999866386458152009-05-02T21:59:00.000+05:302009-05-02T21:59:00.000+05:30నిమిత్త మాత్రుడిని అంటూనే నిజమైన మనిషి కావాలంటే చె...నిమిత్త మాత్రుడిని అంటూనే నిజమైన మనిషి కావాలంటే చెయ్యాల్సినవి సింపుల్ గా చెప్పారు.మనిషి వివేకానంద ,భగత్ కానక్కర్లేదని మనిషిగా బతికితే చాలని..........
ఈ సత్యాన్ని చెప్పిన విధానం బాగుంది.మనోహర్ చెనికలhttps://www.blogger.com/profile/00040344530235338915noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-60071757109234308562009-05-02T20:47:00.000+05:302009-05-02T20:47:00.000+05:30బాగుంది మీ పొడిగింపు. ఇక త్వరలో "విజేతను నేను, ...బాగుంది మీ పొడిగింపు. ఇక త్వరలో "విజేతను నేను, ముగించేసానొక యుద్ధం" అని కూడా చెప్పాలి. మీవంటి గళాలన్నీ కలిసి మనమంతా "కలిసి పాడుతాం" అని సాగిద్దాం శాంతియుత సహజీవనం.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4685090898795530127.post-53552435152611209352009-05-02T20:39:00.000+05:302009-05-02T20:39:00.000+05:30ఆహా చాలా బాగా రాసారుఆహా చాలా బాగా రాసారునేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com