ఆదిలక్ష్మి గారు మరియు వారి కుటుంబం, అమ్మఒడి బ్లాగు ద్వారా అందరికీ సుపరిచితులు. ఇప్పుడు వాఋ కుటుంబం శాశ్వతంగా ముక్కలయ్యింది.
వారి కుమార్తె చనిపోయిన విషాదాన్ని తట్టుకోలేక లెనిన్ గారు తుదిశ్వాస విడవగా, ఆదిలక్ష్మి గారి పరిస్తితి విషమంగా ఉందని తెలిసింది.
వారి కుమార్తె చనిపోయిన విషాదాన్ని తట్టుకోలేక లెనిన్ గారు తుదిశ్వాస విడవగా, ఆదిలక్ష్మి గారి పరిస్తితి విషమంగా ఉందని తెలిసింది.
ఆదిలక్ష్మి గారు త్వరగా కోలుకోవాలని ఈ బ్లాగు ద్వారా నా ఆకాంక్ష.

3 స్పందనలు:
అయ్యో! చనిపోయి ఏమి సాధించేది? ఏ ప్రయోజనం నెరవేరుతుంది? ఆదిలక్ష్మి గారు త్వరలో కోలుకుంటారని ఆశిద్దాము.
భగవంతుడు వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని తన కూతురులా మరింతమంది రాలిపోకుండా కృషి చేయాలని ప్రార్ధిద్దాం.
Post a Comment