Releasing Tel Eng Dictionary with Ugadhi wishes. The current version is 0.5 Beta and here are the complete list of features
- English and Telugu words can be searched
- Meanings of the words can be edited
- Words that doesn’t exist in database can be added by user
- Searched words will be stored in history
- An additional tool random word is given to display random words at configurable time interval
- An additional tool Telugu writer is given to write words in Telugu
- Configurable keyboard hotkey is added
- Search on hotkey enabled
- Word search includes results displayed from Wiktionary.Org
Download link: http://www.miriyala.in/dl/TE2EN.zip?attredirects=0
Google Group: Join http://groups.google.com/group/nighantuvu to keep updated and participate in discussions.
Screenshots of the application running on VISTA SP1:
| Application Initial Screen | English to Telugu search |
| Telugu to English search | Dialog in vista before editing database |
| Meaning of a word before editing | Editing a word |
| Edit window with edit history | Meaning of word after editing |
| Random word window | History window |
| Telugu writer window | Options window |
| SQL query search | About Application |
My special thanks to
for their contribution in their ideas and suggestions
Wish you a happy Ugadhi














16 స్పందనలు:
మన నూతన సంవత్సర శుభాకాంక్షలు,మీ ఇంటిల్ల పాది ఈ నూతన సంవత్స్రరం లో ప్రేమామృత పచ్చడి పంచుకొని ఆనందించండి.
చాలా బాగుందండి కొత్త నిఘంటు.
కొత్త లాంఛనాలతో ఎంతో సొబగుగానుంది.
వాడుకలో ఏమైనా బగ్గులు తెలిస్తే మీకు తెలుపుతాను.
రాకేశ్వర
ఆదిలక్ష్మిగారు, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు.
రాకేశ్వరా,
సంతోషం మీకు నచ్చినందుకు. మీరందించే మరిన్ని సలహాల కోసం ఎదురు చూస్తున్నాను. ఎక్కడో చదివినట్టు "bugs are inevitable", కనుక బగ్స్ ఉంటాయి, ఉండవచ్చు. అలాంటి బగ్స్ వస్తే చెప్పండి. తరువాతి వర్షనుకు సరి చేస్తాను
Wow man! Great Job Indeed! May I know yopur email id please?
Malakpet Rowdy,
I hope you liked it. I welcome any kind of feedback.
Email, I guess it is right on my profile. But here it is pradeep[at]miriyala[dot]in
Good Work Folks...Keep it Up...
Pradeep
మీకు నచ్చినందుకు ధన్యవాదములు.
మీ పేరు కూడా ప్రదీపేనా ??
మిరియాల గారు: dict ని download చేసిచూసాను. బావుంది. దీనివెనకె ఎంతో కృషి ఉండిఉంటుంది. మీ సైటులో online version పెడితేకూడా బావుంటుంది. లేదా, మీ సైటుకి connect అవుతూ, పదాల్ని వెతికే widget ఏదైనా?
ఒక చిన్న ప్రశ్న: brown నిఘంటువు MS Access లో లభ్యమవుతుందా? తెలుగు-english transliteration ని ఎలా చెయ్యగలిగారు (table look-up లేక, parsing లేక మరేదైనానా)? అలాగే, MSI ని ఎందులో develop చేసారు (.NET framework/visual studio లోనా). ఈ విషయాలు confidential అని మీరనుకోకపోతే, కొంచం వివరించగలరా. దీని మీద ఒక టపా రాస్తే మరీ సంతోషం. కుదరని పక్షంలో నేనర్ధం చేసుకోగలను. (నేను సాఫ్టువేరు వ్యక్తుని కాకపోయినా, దీంతో మనం ఎన్నో పనికొచ్చేపనులు చెయ్యచ్చనే నమ్మకం గలవాడిని)
సోమశేఖర్ గారు,
ఇక కృషి అంటారా, నాకు ఖాళీగా ఉన్న సమయంలో చెయ్యడం వల్ల సమయం ఎక్కువ తీసుకుంటోంది. కానీ నా ఆఫీస్ సమయాన్ని వెచ్చించలేను కదా....
ఇందులో పెద్ద కాన్ఫిడెన్షియల్ వ్యవహారమేమీ లేదండి.
1. ఆన్ లైన్ వర్షన్ పెట్టాలంటే డేటాబేస్ ని హోష్టు చెయ్యాల్సి ఉంటుంది. అదీ కాక అనేక సైటులలో ఇప్పటికే ఆన్ లైన్ లభ్యంలో ఉంది. ఇక నేను మళ్ళీ కొత్తగా పెట్టడం వల్ల పెద్ద ఉపయోగం కనపడలేదు.
ఉదాహరణకు http://dsal.uchicago.edu/dictionaries/brown/
2. బ్రౌన్ నిఘంటువు MS Access లో లభ్యమవుతుంది. ఈ నిఘంటువు దానిని వాడి చేసినదే. మీరు ఇన్ ష్టాల్ చేసానన్నారు కనుక ఒకసారి C:\Program Files\Srideepika\Te En Dictionary లో చూడండి. అక్కడ నిఘంటువు ఉంటుంది.
3. తెలుగు-english transliteration ని రెగ్యులర్ ఎక్స్ ప్రెషన్ పార్సింగ్ ద్వారా చేసాను. ( మూలం లేఖిని, మా అన్నయ్య దిలీప్ రాసిన జావాస్క్రిప్టు కోడులు ).ఈ కోడును c# లోనికి మార్చాను. అయితే దీనిపై కృషిని పొడిగించే ఆలోచన లేదు. ఎందుకంటే అనేక ప్రత్యామ్నాయాలు రోజు రోజుకీ వస్తున్నాయి.
4. మీరూహించినది నిజమే .NET framework 2.0 /visual studio వాడే చేసాను. మొత్తం రాసినది c# లో. ఈ పయనంలో నేననేక వెబ్ సైటుల సహాయం తీసుకున్నాను
5. నిజమే సాఫ్టువేరు వాడి అనేక పనికొచ్చే పనులు చెయ్యొచ్చు. అది మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. మీకేమైనా మంచి ఆలోచనలుంటే చెప్పండి ప్రయత్నిద్దాం నా తీరిక వేళలలో
ఇక టెక్నాలజీ విషయంపై టపా రాసే విషయానికి వస్తే, ప్రయత్నిస్తాను కానీ హామీ ఇవ్వలేను
ధబ్యవాదాలు ప్రదీప్ గారు. ప్రస్తుతం నడుస్తున్న ఆలోచన పద్య-వ్యాకరణం గురించి. ఆ టపా మీరు చదివారు కదా?
vista లో తెలుగు రేడియో sidebar widget అనుకున్నా గానీ, windows 7 లో అసలు sidebar ఏ ఉండటంలేదుట కదా?
laTeX అని math typesetting software లో తెలుగు సపోర్ట్ ఉన్నట్టుగాలేదు. నెట్ లో వెతికెతే ఎవరిదో ఒక మాస్టర్స్ థీసిస్ దొరికింది గాని, నావల్ల అయితే సాధ్యపడలేదు. మరి అదిఎంత ఉపయోగమే తెలీదు. కానీ document quality మాత్రం బావుంటుంది. పుస్తకాలు రాయడనికి అనువుగా ఉంటుంది.
http://te.wiktionary.org Rocks!
సోమశేఖర్ గారు,
పద్యవ్యాకరణం గురించిన టపా చదివాను. అయితే నాకు లేటెక్సు గురించి తెలియదు. ఎందుకో ఇది జావాస్క్రిప్టులో చేస్తే వెబ్ సైటులో పెట్టడానికి సులభమవుతుందని నా ఉద్దేశ్యం. అలాగే ఆఫ్ లైనులో కూడా వాడుకోవచ్చు
ఇక విండోస్ 7 గురించి మీరు చెప్పేది నిజమే. అయితే విడ్జెట్స్ విండోస్ 7 లో కూడా వాడుకోవచ్చు. కాబట్టి విడ్జెట్ విషయంలో మీరు వెనకడుగేయనవసరం లేదు
ఒరెమూనా గారు,
సంతోషం నచ్చినందుకు.
Pradeep garu,
This is a great effort. Not every one can think of utilizing their knowledge for the welfare. Most people tend to think about their responsibility like an employee. Only few can realize what is their capability like you. Thank you very much for being one among them. I am using your dictionary. Thanks again and my best wishes for you!
Anand gaaru,
I'm on cloud nine with your comment. However this credit goes to my brother Dileep and the IIIT team originally developed the database in this access format. I'm just a designer of user interface and want to make the user experience comfortable.
Do give the feedback and wish list.
చాలా బాగుంది మీ నిఘంటువు. మీ కృషికి నా అబినందనలు.
అందులొని RTS పద్దతి కొంచం ఇబ్బందిగా అనిపించింది మొదటి సారి. అలవాటు పడితె సులభమవుతుందేమో. నా వాదుకలొ ఎమైనా బగ్స్ దొరికితే చెబుతాను.
-Chandu
ఇప్పుడే మీరిచ్చిన గణవిభజన లంకె చూసాను. భలేగా చేసారు. సూపర్. చాలా ఆనందంగా ఉంది. నాకు ఒక e-mail somasd at gmail కి చెయ్యగలరా?
Post a Comment