చివరి కౌగిలింత

DSC01438

ఈ బొమ్మ గురించి ఇంతకన్నా ఎక్కువేమీ చెప్పలేను. (ఈ చిత్రం తీసి సుమారు రెండు సంవత్సరాలయ్యింది)

2 comments:

కొత్త పాళీ said...

బొమ్మ చాలా బావుంది. ఎందుకు "చివరి" కౌగిలింత?

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

ఎందుకు చివరి కౌగిలింత అంటే
బొమ్మలో ఉన్న కొమ్మకు చెద పట్టింది.
ఆ చెద పట్టిన కొమ్మకు అల్లుకుంది వికసించిన లత.
ఆ దృష్టిలో కొమ్మకు లత ఇచ్చే చివరి కౌగిలింతగా భావించి అలా టైటిలు పెట్టాను