Telugu English Dictionary 0.3Beta

 

Releasing 0.3Beta of telugu english desktop dictionary on behalf of telugu bloggers day.

For screenshots and additional information visit www.miriyala.in

NOTE: Vista Issue, Program must be ran with admin rights

3 comments:

నల్లమోతు శ్రీధర్ said...

ప్రదీప్ గారు మంచి ప్రయత్నం. డిక్షనరీ డౌన్ లోడ్ చేశాను. .NET Framework 3.5 డౌన్ లోడ్ చేసే పనిలో ఉన్నాను. ఎంతోమందికి ఉపయోగపడే ప్రాజెక్ట్ చేసినందుకు అభినందనలు.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

@శ్రీధరుగారు, మీలాంటి నిపుణులు దీన్ని వాడి సలహాలు ఇస్తే మరింత బాగా అభివృద్ది చేయగలను. వాడి వదిలేయకుండా మీరేమి కోరుకుంటున్నారో తరువాతి వర్షనులో చెబితే, చెయ్యడానికి ప్రయత్నిస్తాను.

NOTE: because of setup project it is asking .Net 3.5, I will fix it .Net 2.0 so that more can use. This change will be for next version

sireesha said...

pradeepgaru ,mee vruthhi chala abhinandaneeyam....
veelithe mee prastuta mukha chitralukuda chudagalige bhagyam mee paatakulaku kaligincha prardhana..
(!!!!!!!!!)