Telugu To English desktop dictionary

A desktop version of Telugu to English is created and can be downloaded at http://www.miriyala.in/dl/TE2EN0.1BEta.zip?attredirects=0.

Web version of the same is available here

System requirements: .Net 3.5

Send your valuable feedback via comments.

6 comments:

సత్యప్రసాద్ అరిపిరాల said...

మిరియాల,

వెబ్ వర్షన్ చూస్తే ఇంగ్లీషు టు తెలుగు లాగుంది, తెలుగు టు ఇంగ్లీషు అని రాసారే..!! ఏమైనా మంచి ప్రయత్నం.

అట్లే తెలుగు టు ఇంగ్లీషు కూడా ఎవరైనా చెయ్యగలిగితే బ్రౌను దొరకు వచ్చినంత పుణ్యం

అరిపిరాల

నెటిజన్ said...

మీ కృషి అభినందనీయం. చాలా రోజులుగా ఇలాంటి పనిముట్టు కోసం ఎదురుచూస్తున్నాను.

ఎదో పొరబాటు..:) ఫరవాలేదు.. ఆంగ్లపదానికి తెలుగు అర్ధాలిస్తున్నది,ఇది.

ఇక డెస్క్‌టాప్ వెర్సన్ ఎలాఉందో చూడాలి. ప్రదీప్ గారు, ఈ ఆన్‌లైన్ కూర్పుని ఇదివరలో చూసిన గుర్తు.

బ్రోణ్యం అధారిత నిఘంటువుని సంస్కరించాలి. కాబట్టి, మూలానికి వాడుకరి పదాలను అర్ధాలను కలిపే అవకాశం ఉంటే, ఒక సంపాదకవర్గం దాని సరి జూసి మెరుగు పరిచే అవకాశం ఎక్కువ.

మీ కృషి శ్లాఘనీయం.

Dileep.M said...

ఇక్కడ నేను క్లారిఫై చేయాలి.

వెబ్ వెర్షను ఇంగ్లీషు టు తెలుగు కరెక్టు.

అర్జును చేసింది తెలుగు టు ఇంగ్లీషు Desktopversion.

ఇంగ్లీషు టు తెలుగు కూడా దానిలోనే వుంది. కానీ
పునాదిదశ లోనే ఉంది. ఒకటి రెండు రోజులలో
తయారు అవుతుంది .
@అర్జును
రెండోది కూడా తయారు చేసి ఫుల్ వెర్షను రిలీజు చేయాల్సింది. కొంచం తొందర పడ్డావు.
అయినా ఓకే.
Screen Shots ikkada
eng2te
te2eng
about

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

@aripiraala , netizen

ఇప్పుడు తెలుగు ఆంగ్లం అలాగే ఆంగ్లం తెలుగు నిగంటువుని విడుదల చేయడం జరిగింది. ఐతే ఆ నిఘంటువుని సంస్కరించాలి అలాగే కొన్ని పదాలు కలపాలి.

ఇది ఆన్ లైన్ లింకు కాదు. డెస్కుటప్ వర్షను. కాబట్టి మీరు దిగుమతి చేసుకుని వాడుకోవచ్చు.

లింకు కోసం దీని తరువాతి టపా చూడండి.

Jadu 3D said...

తెలుగు టు ఇంంగ్లషు

Jadu 3D said...

తెలుగు టు ఇంంగ్లషు